News22nd Aug 04:14 PMSunil Byrisetty1 min read
పవన్ సంచలన ఆదేశాలు.. జనసేన నేతపై కేసు.
ఏపీ అటవీశాఖ సిబ్బందిపై టిడిపి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దాడి కేసులు చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుల జాబితాలో పోలీసులు శుక్రవారం విడుదల చేశారు. శ్రీశైలం జనసేన పార్టీ ఇంచార్జ
ఏపీ అటవీశాఖ సిబ్బందిపై టిడిపి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దాడి కేసులు చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుల జాబితాలో పోలీసులు శుక్రవారం విడుదల చేశారు. శ్రీశైలం జనసేన పార్టీ ఇంచార్జ్ అశోక్ రౌత్ ను A 1 గా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు A2 గా చేర్చారు. అటవీ శాఖ సిబ్బంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిసి ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.