Entertainment22nd Dec 02:54 PMSunil Byrisetty1 min read

బిగ్ బాస్ విజేత కామనర్ కళ్యాణ్

ఉత్కంఠ రేపిన తెలుగు బిగ్బాస్ సీజన్-9లో ఊహించని విధంగా విజేతను ఎంపిక చేశారు. టైటిల్ విజేతగా కామన్ మ్యాన్ కళ్యాణ్ నిలిచారు. ఆడియన్స్ నుంచి అత్యధిక ఓట్లు రావడంతో ఆయనను విజేతగా హోస్ట్

బిగ్ బాస్ విజేత కామనర్ కళ్యాణ్
ఉత్కంఠ రేపిన తెలుగు బిగ్బాస్ సీజన్-9లో ఊహించని విధంగా విజేతను ఎంపిక చేశారు. టైటిల్ విజేతగా కామన్ మ్యాన్ కళ్యాణ్ నిలిచారు. ఆడియన్స్ నుంచి అత్యధిక ఓట్లు రావడంతో ఆయనను విజేతగా హోస్ట్ నాగార్జున ప్రకటించారు. దీంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న నటి తనూజ రన్నరప్‌కే పరిమితమయ్యారు. మరో కామన్ మ్యాన్ డెమాన్ పవన్ టాప్-3గా నిలిచారు. టాప్-4, 5 స్థానాల్లో ఇమ్మాన్యుయేల్, సంజన నిలిచిన సంగతి తెలిసిందే. మొత్తం 105 రోజుల పాటు జరిగిన ఈ రియాలిటీ షో ఫినాలేతో ముగిసింది. అయితే వరుసగా 9 సీజన్లు పురుషులే విజేతలుగా నిలవడం విశేషం.
Bigg Boss Telugu 9
Kalyan
reality show
Telugu TV
Bigg Boss winner
finale
commoner winner
Top 3
Tanuja
Demon Pawan
ఇమ్మాన్యుయేల్
సంజన
తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్
2025
టెలివిజన్ రియాలిటీ షో
Scroll for the next article