Politics26th Jun 11:08 AMSunil Byrisetty1 min read

పీకే పార్టీకి 'స్కూల్ బ్యాగ్'

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(పీకే) పార్టీకి ఎన్నికల కమిషన్ సింబల్ ఇచ్చింది. పీకే స్థాపించిన 'జన్ సురాజ్' పార్టీకి ఎలక్షన్స్ కమిషన్ గుర్తును కేటాయించింది. 'స్కూల్ బ్యాగ్

పీకే పార్టీకి 'స్కూల్ బ్యాగ్'
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(పీకే) పార్టీకి ఎన్నికల కమిషన్ సింబల్ ఇచ్చింది. పీకే స్థాపించిన 'జన్ సురాజ్' పార్టీకి ఎలక్షన్స్ కమిషన్ గుర్తును కేటాయించింది. 'స్కూల్ బ్యాగ్' గుర్తుపై బిహార్లోని 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ బరిలోకి దిగనుంది. గత ఏడాది అక్టోబర్ 2న ప్రశాంత్ కిశోర్ ఈ పార్టీని స్థాపించగా, 8 నెలల తర్వాత ఈసీ గుర్తును కేటాయించింది. షెడ్యూల్ ప్రకారం బిహార్ ఎలక్షన్స్ ఈ ఏడాది అక్టోబర్, నవంబర్లో జరగనున్నాయి.
India news
Politics
Bihae assembly elections
Prashant kishor
school bag symbol
Jan suraaj party
ప్రశాంత్ కిషోర్ విద్య
ఉపాధిపై దృష్టి
స్కూల్ బ్యాగ్ ను ఎన్నికల చిహ్నం
Scroll for the next article