News2nd Sep 11:13 AMSunil Byrisetty1 min read
పవన్‌కు శుభాకాంక్షల వెల్లువ
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్స్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అలాగే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్స్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అలాగే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ ‘తెలుగు సినీ రంగంలో కోట్లాది మంది అభిమానులకు ప్రేరణగా నిలిచి, రాజకీయ క్షేత్రంలో జనసేన అధినేతగా తనదైన ప్రత్యేక ముద్ర వేసి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తూ, సనాతన ధర్మంపై దాడి చేసే వారిపై బాణం ఎక్కుపెట్టిన పవన్ కల్యాణ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాన’ని పేర్కొన్నారు. ఇక కూటమి పార్టీల మంత్రులు, నేతలు, సినీ పరిశ్రమకు సంబంధించిన పలువురు శుభాకాంక్షలు తెలిపారు.