News14th Aug 01:53 PMSunil Byrisetty1 min read

విజయవాడలో బీఐఎస్‌ అధికారుల దాడులు

విజయవాడలో బీఐఎస్‌ అధికారుల దాడులు నిర్వహించారు. రూ.13 కోట్ల విలువైన వస్తువులు సీజ్ చేశారు. విజయవాడలో బీఐఎస్‌ అధికారులు ఆకస్మిక దాడులను నిర్వహించారు. ఈ క్రమంలో నకిలీ హాల్‌మార్క్‌ మో

విజయవాడలో బీఐఎస్‌ అధికారుల దాడులు
విజయవాడలో బీఐఎస్‌ అధికారుల దాడులు నిర్వహించారు. రూ.13 కోట్ల విలువైన వస్తువులు సీజ్ చేశారు. విజయవాడలో బీఐఎస్‌ అధికారులు ఆకస్మిక దాడులను నిర్వహించారు. ఈ క్రమంలో నకిలీ హాల్‌మార్క్‌ మోసాలను అధికారులు గుర్తించారు. అక్షయ హాల్‌మార్క్‌ టెస్టింగ్‌ సెంటర్‌ను అధికారులు సీజ్ చేశారు. విజయవాడ సహా ఏడు ప్రాంతాల్లో అధికారులు దాడులు నిర్వహించారు. ఈ-కామర్స్‌ సంస్థల్లో అక్రమాలు వెలుగుచూస్తున్నాయని, ఇప్పటివరకు రూ.13 కోట్ల విలువైన వస్తువులు సీజ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు.
Andhra Pradesh news
BIS raids
fake hallmark scam
Akshaya hallmark testing centre
e-commerce fraud
₹13 crore seizure
నకిలీ హాల్‌మార్క్ మోసం
అక్షయ హాల్‌మార్క్
Scroll for the next article