News22nd Sep 12:38 PMSunil Byrisetty1 min read
థాంక్యూ మోదీజీ అన్న ఎమ్మెల్యేలు!
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. అసెంబ్లీ సమావేశాలకి థ్యాంక్ యు నరేంద్ర మోదీ నినాదం తో బీజేపీ ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అసెంబ్లీలో బిజెపి
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. అసెంబ్లీ సమావేశాలకి థ్యాంక్ యు నరేంద్ర మోదీ నినాదం తో బీజేపీ ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
అసెంబ్లీలో బిజెపి ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీల ప్రదర్శన ఆకట్టుకుంది.
థాంక్స్ నరేంద్ర మోదీ టీషర్ట్స్ తో బీజేపీ ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. GST ఫై మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంఫై ధన్యవాదాలు తెలియచేశారు.