Politics10th Oct 03:34 PMSunil Byrisetty1 min read

అసెంబ్లీకి వెళ్తే జగన్‌కు సెల్యూట్ చేస్తా: ఎంపీ

అసెంబ్లీకి వెళ్తే జగన్‌కు సెల్యూట్ చేస్తానని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం చూడలేక వైసీపీ అధినేత జగన్ భయంకర వాతావరణ సృష్టిస్తున్నారని ఆ

అసెంబ్లీకి వెళ్తే జగన్‌కు సెల్యూట్ చేస్తా: ఎంపీ
అసెంబ్లీకి వెళ్తే జగన్‌కు సెల్యూట్ చేస్తానని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం చూడలేక వైసీపీ అధినేత జగన్ భయంకర వాతావరణ సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్లో విజయవంతంగా పీపీపీ విధానాన్ని అమలు చేస్తుందన్నారు. అదే విధానాన్ని ఏపీలో అమలు చేయబోతున్నామన్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు గురించి జగన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని స్పీకర్‌ను ఎదుర్కొనే ధైర్యం ఉంటే ఒకసారైనా అసెంబ్లీకి వెళ్లాలన్నారు. జగన్ అసెంబ్లీకి వెళ్తే తాను సెల్యూట్ చేస్తానని సీఎం రమేష్ అన్నారు.
Andhra Pradesh
AP Assembly
CM Ramesh
YS Jagan
BJP
Assembly News
PPP Model
Welfare Schemes
ఏపీ అసెంబ్లీ సమావేశం
రాజకీయ చర్చ
జగన్ ప్రభుత్వం
Scroll for the next article