Telangana23rd Jun 12:51 PMSunil Byrisetty1 min read

టీ బీజేపీ ఎంపీ రప్పా.. రప్పా.. హరీష్ రావు తప్ప గెలవరు!

పుష్ప డైలాగ్ రప్పా.. రప్పా ఏపీలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడీ డైలాగ్ ఏపీని దాటి తెలంగాణకూ చేరింది. తాజాగా బీజేపీ ఎంపీ అరవింద్ ఈ డైలాగ్ చెప్పారు. కాళేశ్వరం, లిక్కర్‌ స్కామ్‌,

టీ బీజేపీ ఎంపీ రప్పా.. రప్పా.. హరీష్ రావు తప్ప గెలవరు!
పుష్ప డైలాగ్ రప్పా.. రప్పా ఏపీలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడీ డైలాగ్ ఏపీని దాటి తెలంగాణకూ చేరింది. తాజాగా బీజేపీ ఎంపీ అరవింద్ ఈ డైలాగ్ చెప్పారు. కాళేశ్వరం, లిక్కర్‌ స్కామ్‌, ట్యాపింగ్‌ కేసులలో.. కేసీఆర్‌, కేటీఆర్‌, కవితలను రప్పా.. రప్పా.. జైలులో పెట్టాలని తెలంగాణ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ అన్నారు. వచ్చే ఎన్నికల్లో హరీష్‌ రావు తప్ప ఎవరూ గెలవరని జోస్యం చెప్పారు. అవినీతి కేసుల్లో బీఆర్‌ఎస్‌ నేతలను జైలులో పెట్టకుంటే సీఎం రేవంత్‌ రాజకీయ జీవితం భూస్థాపితం అవుతుందని వ్యాఖ్యానించారు.
Telangana news
politics
BJP
MP Dharmapuri Arvind
Revanth Reddy
Kcr
Congress
Ktr
బీజేపీ ఎంపీ రప్పా రప్పా డైలాగ్
Scroll for the next article