Sports17th Nov 03:26 PMSunil Byrisetty1 min read

తైక్వాండో ఛాంపియన్షిప్ లో బొబ్బిలి క్రీడాకారులు

ఓపెన్ నేషనల్ తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొన్న బొబ్బిలి క్రీడాకారులను ఎమ్మెల్యే బేబీనాయన అభినందించారు. ఒడిస్సా, బరంపూర్ NIST university (National Institute of Science & Tech

తైక్వాండో ఛాంపియన్షిప్ లో బొబ్బిలి క్రీడాకారులు
ఓపెన్ నేషనల్ తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొన్న బొబ్బిలి క్రీడాకారులను ఎమ్మెల్యే బేబీనాయన అభినందించారు. ఒడిస్సా, బరంపూర్ NIST university (National Institute of Science & Technology)లో ఓపెన్ నేషనల్ తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలలో బొబ్బిలి పట్టణానికి చెందిన క్రీడాకారులు వివిధ విభాగాలలో (Weight category) పాల్గొని పతకాలు సాధించారు. వీరిని శాసనసభ్యులు ఆర్.వీ.ఎస్.కె.కె. రంగారావు (బేబీ నాయన) బొబ్బిలి కోటలో ప్రత్యేకంగా అభినందించారు. కోచ్ ఎం.సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ, ఈ పోటీలకు జాతీయ స్థాయిలో సుమారు 900 మంది క్రీడాకారులు పాల్గొనగా, ఫైటింగ్ & స్పీడ్ కిక్కింగ్ విభాగాలలో బొబ్బిలి క్రీడాకారులు 10 Gold, 10 Bronze , 5 Silver పథకాలను సాధించినట్లు కోచ్ తెలిపారు.
India Martial Arts
Sports News
Taekwondo Medals
Bobbili Taekwondo
Taekwondo Championship
National Taekwondo
Bobbili Athletes
Odisha Sports
NIST University
Baby Nayana
RVS KK Ranga Rao
Coach Sudhakar Yadav
Speed Kicking
Scroll for the next article