News24th May 12:00 PMSunil Byrisetty1 min read

విజయవాడలో బాంబు కలకలం!

విజయవాడ బీసెంట్ రోడ్లో బాంబు కలకలం రేగింది. బాంబు పెట్టామంటూ కంట్రోల్ రూమ్‌కు ఆగంతక వ్యక్తి ఫోన్ చేశాడు. ఒక్కసారిగా అలజడిరేగింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు తక్షణం స్పందించారు. అను

విజయవాడలో బాంబు కలకలం!
విజయవాడ బీసెంట్ రోడ్లో బాంబు కలకలం రేగింది. బాంబు పెట్టామంటూ కంట్రోల్ రూమ్‌కు ఆగంతక వ్యక్తి ఫోన్ చేశాడు. ఒక్కసారిగా అలజడిరేగింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు తక్షణం స్పందించారు. అనునిత్యం రద్దీగా ఉండే బీసెంట్ రోడ్డు బాంబు కలకలంతో ఉలిక్కి పడ్డారు. పోలీస్ యంత్రాంగం అక్కడకు చేరుకుని బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేస్తోంది. బీసెంట్ రోడ్ లో షాపులను మూయించిన పోలీసులు క్షుణ్నంగా తనిఖీలు చేపట్టారు.
Andhra Pradesh
Vijayawada Bomb Scare
besant road
విజయవాడ బీసెంట్ రోడ్లో బాంబు కలకలం
కంట్రోల్ రూమ్‌కు ఆగంతక వ్యక్తి ఫోన్
బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు
Scroll for the next article