Education15th Aug 04:57 PMSunil Byrisetty1 min read
రామ్మోహన్ గ్రంథాలయంలో పుస్తక వితరణ
ఈ రోజు రామ్మోహన్ గ్రంధాలయం లో 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా గ్రంధాలయ అధ్యక్షులు చింతలపూడి కోటేశ్వరరావు చేతుల మీదుగా జెండా వందన కార్యక్రమం జరిగినది. అనంతరం పుస్తక వితరణ కా
ఈ రోజు రామ్మోహన్ గ్రంధాలయం లో 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా గ్రంధాలయ అధ్యక్షులు చింతలపూడి కోటేశ్వరరావు చేతుల మీదుగా జెండా వందన కార్యక్రమం జరిగినది. అనంతరం పుస్తక వితరణ కార్యక్రమం అంబటి మధు్మోహన కృష్ణ (హ్యాపీ రిసార్ట్స్ అధినేత ), తొండెపు హనుమంతరావు చేతుల మీదుగా ప్రారంభం జరిగింది. ఈ కార్యక్రమంలో దమ్మాల రామచంద్రరావు, వేములపల్లి కేశవరావు, చిదంబరేశ్వరరావు, జాజి పద్మజా, విద్యార్థులు, పాఠకులు పెద్ద ఎత్తున పాల్గొని పుస్తక వితరణ కార్యక్రమం వినియోగించుకున్నారు.