News11th Oct 11:12 AMSunil Byrisetty1 min read
రామాయపట్నంలో రూ. లక్ష కోట్లతో BPCL రిఫైనరీ
ఆంధ్రప్రదేశ్ మరో భారీ పెట్టుబడిని రాబట్టింది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) ఆంధ్రప్రదేశ్ లో 11 బిలియన్ల్ డాలర్లు అంటే దాదాపుగా లక్ష కోట్లతో రిఫైనరీని ఏర్పాటు చేయాలని
ఆంధ్రప్రదేశ్ మరో భారీ పెట్టుబడిని రాబట్టింది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) ఆంధ్రప్రదేశ్ లో 11 బిలియన్ల్ డాలర్లు అంటే దాదాపుగా లక్ష కోట్లతో రిఫైనరీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రామాయపట్నం వద్ద రోజుకు 1,80,000 నుంచి 2,40,000 బారెల్స్ ప్రాసెస్ చేసే సామర్థ్యం కలిగిన కొత్త గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ , పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్‌ను నిర్మి్స్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌కు 6,000 ఎకరాల భూమిని కేటాయించింది. వెంటనే నిర్మాణాలు ప్రారంభించి జనవరి 2029 నాటికి వాణిజ్య ఆపరేషన్లు ప్రారంభించనున్నారు.