News22nd Dec 11:46 AMSunil Byrisetty1 min read
రాష్ట్రపతికి అరుదైన బహుమతి ఇచ్చిన బ్రహ్మానందం
సీనియర్ నటుడు బ్రహ్మానందం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యా దపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతిని కలిసి, శాలువాతో సత్కరించారు. తాను స్వయంగ
సీనియర్ నటుడు బ్రహ్మానందం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యా దపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతిని కలిసి, శాలువాతో సత్కరించారు. తాను స్వయంగా గీసిన ఆంజనేయ స్వామివారి చిత్రపటాన్ని రాష్ట్రపతికి బహుకరించారు. రాష్ట్రపతిని కలసి గౌరవించడం పట్ల బ్రహ్మీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మానందం గీసిన చిత్రపటాన్ని చూసిన రాష్ట్రపతి సైతం ఆయన్ను అభినందించారు.