News20th Jul 03:47 PMSunil Byrisetty1 min read

బ్రహ్మంగారి కాలజ్ఞానం పుట్టిన సీమలో చిత్రం!

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జన్మించి, కాలజ్ఞానం రాసిన రాయలసీమలో చిత్రం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా, పలమనేరులో బ్ర‌హ్మంగారి కాల‌జ్ఞానం నిజమైంది. లేగదూడకు పాలిస్తున్న శునకం ఆశ్

బ్రహ్మంగారి కాలజ్ఞానం పుట్టిన సీమలో చిత్రం!
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జన్మించి, కాలజ్ఞానం రాసిన రాయలసీమలో చిత్రం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా, పలమనేరులో బ్ర‌హ్మంగారి కాల‌జ్ఞానం నిజమైంది. లేగదూడకు పాలిస్తున్న శునకం ఆశ్చర్యపరుస్తోంది. ఈ వీడియో ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. త‌ల్లిలా లేగ‌ దూడలకు కుక్క పాలివ్వడంతో జనం ఆశ్చ‌ర్యానికి గురవుతున్నారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా దూడకు పాలిస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. పలమనేరు వి.కోట మండలం గోనుమాకనపల్లిలో ఈ వింత సంఘ‌ట‌న‌ చోటు చేసుకుంది.
Andhra Pradesh news
Pothuluri Veerabrahmendra Swamy
Rayalaseema
Brahmamgari Kalagnanam
Viral Video
Dog Nurses Calf
బ్రహ్మంగారి కాలజ్ఞానం
Scroll for the next article