News22nd Apr 03:06 PMSunil Byrisetty1 min read
15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు పచ్చ జెండా!
స్థానిక సంస్థలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు పచ్చ జెండా ఊపింది. నాలుగు నెలల తర్వాత ఆయా గ్రామ పంచాయతీ, మండలం, జిల్లా పరిషత్‌లకు రూ.1,121 కోట్లు జమ చ
స్థానిక సంస్థలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు పచ్చ జెండా ఊపింది.
నాలుగు నెలల తర్వాత ఆయా గ్రామ పంచాయతీ, మండలం, జిల్లా పరిషత్‌లకు రూ.1,121 కోట్లు జమ చేసేందుకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్స్ (బీఆర్వో) జారీ చేసింది.
గతేడాది డిసెంబర్లో కేంద్రం రూ.1,121 కోట్లు విడుదల చేసింది.
కూటమి ప్రభుత్వం తాజాగా గ్రామ పంచాయతీ, మండలం, జిల్లా పరిషత్‌ల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు వీలుగా బీఆర్వోలు జారీ చేసింది.
దీంతో స్థానిక సంస్థల ఆధ్వర్యంలో పనులు ఊపందుకోనున్నాయి.