Health18th Sep 04:14 PMSunil Byrisetty1 min read
బ్రౌనా.. వైటా.. ఏ షుగర్ ఆరోగ్యానికి మంచిది?
ఇటీవల బ్రౌన్ షుగర్ గురించిన ప్రచారం బాగా జరుగుతోంది. కానీ బ్రౌన్ షుగర్, వైట్ షుగర్ మధ్య ఏది ఆరోగ్యానికి మంచిదనేది చాలా మందిలో ఉన్న సందేహం. వైట్ షుగర్ అంటే ఫైన్‌గా ప్రాసెస్ చేయబడినద
ఇటీవల బ్రౌన్ షుగర్ గురించిన ప్రచారం బాగా జరుగుతోంది. కానీ బ్రౌన్ షుగర్, వైట్ షుగర్ మధ్య ఏది ఆరోగ్యానికి మంచిదనేది చాలా మందిలో ఉన్న సందేహం. వైట్ షుగర్ అంటే ఫైన్‌గా ప్రాసెస్ చేయబడినది, విటమిన్స్, మినరల్స్ తక్కువగా ఉంటాయి. దీన్ని ఎక్కువగా తీసుకోవడం జీర్ణక్రియ సమస్యలు, బరువు పెరుగుదల, రక్తంలో షుగర్ స్థాయిలకు కారణమవుతుంది. అదే బ్రౌన్ షుగర్ తక్కువగా ప్రాసెస్ చేయబడినది, అందులో మొలాసెస్ కారణంగా కొన్ని మినరల్స్ ఉండే అవకాశం ఉంటుంది, కానీ కేలరీలు షుగర్ మొత్తం వైట్ షుగర్‌తో సమానం కాబట్టి దీన్ని కూడా ఎక్కువగా వాడకూడదు. నిపుణుల సూచన ప్రకారం, ఫ్రూట్స్, తేనె వాడటం మంచిది, షుగర్ వాడకంలో పరిమితి పాటించడం అవసరం. బ్రౌన్ షుగర్ కొంచెం “నేచురల్” గా ఉన్నప్పటికీ, అధికంగా వాడకూడదు.