Telangana24th May 11:41 AMSunil Byrisetty1 min read
కవితకి షోకాజ్ నోటీసు?
బీఆర్ఎస్ నేత, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత తెలంగాణలో సంచలనంగా మారింది. కవిత రాసిన లేఖపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కేసీఆర్ సైతం ఈ లేఖపపై గరంగరంగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ వ్య
బీఆర్ఎస్ నేత, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత తెలంగాణలో సంచలనంగా మారింది.
కవిత రాసిన లేఖపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కేసీఆర్ సైతం ఈ లేఖపపై గరంగరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అనేదానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.
కవిత వ్యాఖ్యలతో పార్టీలో భవిష్యత్తులో తిప్పలు తప్పవని బడా నేతలు భావిస్తున్నారు.
పార్టీలో ఉంటే తమ భవిష్యత్తుకు ముప్పుగా హైదరాబాద్ & వరంగల్ జిల్లాకి చెందిన సీనియర్ నాయకులు భావిస్తున్నారు.