News27th Sep 05:43 PMSunil Byrisetty1 min read

ఎకో పార్కులో బుద్ధుడు

మంగళగిరి ఎకో పార్కులో శ్రీ సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పుప్పాల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో బుద్ధ వనంలో బుద్ధుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రుద్రప్రయాగ, హిమాలయాస్ 112 స

ఎకో పార్కులో బుద్ధుడు
మంగళగిరి ఎకో పార్కులో శ్రీ సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పుప్పాల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో బుద్ధ వనంలో బుద్ధుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రుద్రప్రయాగ, హిమాలయాస్ 112 సంవత్సరాల స్వామీజీ శ్రీ సదానందగిరి మహారాజ్ ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షులు, ఏపీ ఎమ్మెస్ ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, జనసేన సీనియర్ నాయకులు గంజి చిరంజీవి, మంగళగిరి ధ్యాన మిత్రులు, వాకర్స్, తదితరులు పాల్గొన్నారు.
Scroll for the next article