Electronics25th May 12:51 PMSunil Byrisetty1 min read
బడ్జెట్ ధరలో.. సూపర్ ల్యాప్ టాప్స్ ఇవే!
ప్రస్తుతం విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు ల్యాప్ టాప్ అవసరం పెరిగిపోయింది. అయితే బడ్జెట్ ధరల్లో మంచి ల్యాప్ టాప్ కొనాలనుకుంటే కాస్త రిసెర్చ్ చేయాలి. రూ. 40,000 లోపు మంచి పనితీరుతో
ప్రస్తుతం విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు ల్యాప్ టాప్ అవసరం పెరిగిపోయింది.
అయితే బడ్జెట్ ధరల్లో మంచి ల్యాప్ టాప్ కొనాలనుకుంటే కాస్త రిసెర్చ్ చేయాలి. రూ. 40,000 లోపు మంచి పనితీరుతో నిపుణులు సూచిస్తున్న ల్యాప్‌టాప్‌లను తెలుసుకుందాం. అందుబాటులో ఉన్న మోడళ్లలో టాప్ 5 ఏవో చూద్దాం.
1. HP AMD Ryzen 3 5300U (రూ.31,490)- 15.6-అంగుళాల FHD డిస్‌ప్లే- 8GB DDR4 RAM- 512GB SSD స్టోరేజ్- AMD Radeon గ్రాఫిక్స్- తేలికైన & సన్నని డిజైన్.
2. Acer Aspire Lite 12th Gen Intel Core i3-1215U (రూ.30,930)- మెటల్ బాడీతో ప్రీమియం లుక్- 8GB RAM / 512GB SSD- విండోస్ 11 OS- 15.6-అంగుళాల ఫుల్ HD డిస్‌ప్లే
3. Lenovo IdeaPad Slim 3 12th Gen Intel Core i3 (రూ.37,500)- కాంపాక్ట్ & స్లిమ్ ల్యాప్‌టాప్- 14-అంగుళాల స్క్రీన్ (తేలికగా మోసుకెళ్లేందుకు అనువైనది)- ఇంటెల్ కోర్ i3-1215U ప్రాసెసర్
4. Dell Windows 11 Home Intel Core i3-1215U (రూ.32,000)- 12వ తరం ఇంటెల్ ప్రాసెసర్- 8GB RAM, 512GB SSD- FHD స్క్రీన్
5. ASUS VivoBook 15 Intel Core i3-1215U (రూ.32,990)- 15.6-అంగుళాల FHD డిస్‌ప్లే- 8GB RAM, 512GB SSD- Intel UHD గ్రాఫిక్స్
పై మోడల్స్ అన్నీ అమెజాన్లో అందుబాటులో ఉన్నాయి.