News27th Apr 11:36 AMSunil Byrisetty1 min read

ట్రిపుల్ ఆర్.. పదవిని తప్పించాలి

ఉండి నియోజకవర్గంలో పేదల ఇండ్లను కూల్చివేతను అడ్డుకున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ రావుపై అగౌరవంగా మాట్లాడిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై సీరియస్ అయ్యారు. ఆయన పదవిక

ట్రిపుల్ ఆర్.. పదవిని తప్పించాలి
ఉండి నియోజకవర్గంలో పేదల ఇండ్లను కూల్చివేతను అడ్డుకున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ రావుపై అగౌరవంగా మాట్లాడిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై సీరియస్ అయ్యారు. ఆయన పదవికి అనర్హుడని సిఐటియు నేతలు మనోహర్, శ్రీనివాసల రెడ్డి, లక్ష్మీదేవి తెలిపారు. పేదలకు మంచి చేయాల్సిన ప్రజాప్రతినిది కూల్చేయమని చెప్పడం దుర్మార్గమని తెలిపారు. పేదల పక్షాన సిపిఎం నిరంతరం పని చేస్తుందని తెలిపారు. రాజ్యాంగ బద్ద పదవిలో ఉంటూ, అన్ పార్లమెంట్ లాంగ్వేజ్ ఉపయోగించి అగౌరవంగా మాట్లాడిన డిప్యూటీ స్పీకర్ పదవికి అనర్హుడని, పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.
CPIM Cpim AP
Undi Constituency
Ragurama Krishnam Raju
RRR
Bank Defaulter RRR
Undi
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ రావు
ఉండి నియోజకవర్గంలో పేదల ఇండ్లను కూల్చివేత
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు
Scroll for the next article