Mobiles12th Jun 01:57 PMSunil Byrisetty1 min read
వర్షాకాలం కోసం.. వాటర్ ప్రూఫ్ ఫోన్లు!
మొబైల్ లేకుంటే క్షణం గడవని ప్రస్తుత కాలంలో ఫోన్ భద్రత ముఖ్యంగా మారిపోయింది. రాబోయే వర్షాకాలంలో తడిసినా పని చేసే వాటర్ ప్రూఫ్ మొబైల్, అదీ బడ్జెట్ ధరలో చూస్తున్నారా.. ఈ స్మార్ట్ ఫోన్
మొబైల్ లేకుంటే క్షణం గడవని ప్రస్తుత కాలంలో ఫోన్ భద్రత ముఖ్యంగా మారిపోయింది. రాబోయే వర్షాకాలంలో తడిసినా పని చేసే వాటర్ ప్రూఫ్ మొబైల్, అదీ బడ్జెట్ ధరలో చూస్తున్నారా.. ఈ స్మార్ట్ ఫోన్ నీళ్లలో తడిసినా ఇబ్బంది లేదు. IP68 లేదా IP68 + IP69 రేటింగ్‌తో వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్ల ధర విషయానికి వస్తే.. రూ. 13వేల నుంచి రూ. 70వేల వరకు ఉంటాయి. ప్రస్తుతం ఫ్లిప్కార్ట్, అమెజాన్‌లలో డిస్కౌంట్‌లతో అందుబాటులో ఉన్నాయి.
ఒప్పో రెనో 13 5G :
ఫ్లిప్‌కార్ట్ ఒప్పో రెనో 13 5G ఫోన్ 8GB ర్యామ్, 128GB స్టోరేజ్‌తో రూ.35,999కు అందిస్తుంది. బ్యాంక్ ప్రమోషన్ల విషయానికొస్తే.. ఏదైనా బ్యాంక్ కార్డ్‌తో రూ.3,599 డిస్కౌంట్ లభిస్తుంది. తగ్గింపు ధర రూ.32,400 అవుతుంది. IP66 + IP68 + IP69 రేటింగ్‌తో వస్తుంది.