Entertainment11th Jul 05:29 PMSunil Byrisetty1 min read

విజయ్‌ బాటలో.. అల్లు, జూనియర్?

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పొలిటికల్‌ ఎంట్రీపై ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. అల్లు అర్జున్‌ రాజకీయాల్లోకి రాబోతున్నాడంటూ కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

విజయ్‌ బాటలో.. అల్లు, జూనియర్?
ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పొలిటికల్‌ ఎంట్రీపై ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. అల్లు అర్జున్‌ రాజకీయాల్లోకి రాబోతున్నాడంటూ కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం చేయబోతున్నాడని జమీన్ రైతు అనే పత్రికలో కథనం ప్రచురితమైంది. బన్నీ రాబోయే ఐదారేళ్లకు సినిమాలతో బిజీగా ఉన్నారట. ఆ లోపే రాజకీయ ప్రవేశం కోసం గ్రౌండ్‌ వర్క్‌ చేసి 2034 ఎన్నికలకు సిద్ధమవుతారని చెబుతున్నారు. అందులో భాగంగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తోనూ సంప్రదింపులు జరుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు జూ. ఎన్టీఆర్ గురించి కూడా అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయంటూ ఆ పత్రికా కథనం పేర్కొంది.
Andhra Pradesh
Allu Arjun
Jr NTR
Politics
Political Entry
Tollywood
Prashant Kishor
Tamil Nadu Politics
Vijay
Telugu Cinema
వినోద వార్తలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
తెలంగాణ రాజకీయాలు
Scroll for the next article