Education18th Apr 09:37 AMSunil Byrisetty1 min read
ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ.. త్వరలో డీఎస్సీ
ఎస్సీ వర్గీకరణ అమలుకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసింది. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఈ అర్డినెన్స్‌కు ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత
ఎస్సీ వర్గీకరణ అమలుకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసింది.
గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఈ అర్డినెన్స్‌కు ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభా దేవి, ఉత్తర్వులు జారీ చేశారు.
మూడు భాగాలుగా మొత్తం 15 శాతంగా ఎస్సీ రిజర్వేషన్లు ఎస్సీ రిజర్వేషన్లను విభజిస్తారు.
గ్రూప్-ఏలో ఒక శాతం, గ్రూప్-బీలో 6.5 శాతం, గ్రూప్-సీలో 7.5 శాతం రిజర్వేషన్లు ఉంటాయి.
ఎస్సీలకు ఏపీలో విద్య, ఉద్యోగాల్లో సమానంగా అవకాశాలు కల్పించాలని భావిస్తే ఏపీ సర్కారు ఈ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది.
ముసాయిదా ఆర్డినెన్స్‌కు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది.
వర్గీకరణ తర్వాత ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అని గతంలో ప్రభుత్వం ప్రకటించింది.
ఈ నేపథ్యంలో ఇక త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.