Education7th May 02:02 PMSunil Byrisetty1 min read
ఐఐటీల విస్తరణకు కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం!
దేశంలో ఐఐటీ సీట్లు భారీగా పెరగనున్నాయి. ఏటా వేల సంఖ్యలో ఉన్న ఐఐటీ సీట్ల కోసం లక్షల మంది పోటీ పడుతుంటారు. ఈ నేపథ్యంలో 5 ఐఐటీల విస్తరణకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతిష్టాత
దేశంలో ఐఐటీ సీట్లు భారీగా పెరగనున్నాయి.
ఏటా వేల సంఖ్యలో ఉన్న ఐఐటీ సీట్ల కోసం లక్షల మంది పోటీ పడుతుంటారు.
ఈ నేపథ్యంలో 5 ఐఐటీల విస్తరణకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలపై కేంద్రం దృష్టి సారించింది.
ఏపీలోని తిరుపతితోపాటు ఛత్తీస్గడ్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఐఐటీల విస్తరణకు ఆమోదం తెలిపింది.
ఈ నిర్ణయంతో మరో 6,500 మంది విద్యార్థులకు ఐఐటీల్లో సీట్లు లభించే ఛాన్స్ రానుంది.
5 ఐఐటీల విస్తరణకు రూ.11,828.79 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.