News19th May 11:01 AMSunil Byrisetty1 min read

ఘోర విషాదం.. కారులో నలుగురు చిన్నారులు మృతి!

వేసవి సెలవుల్లో సరదాగా ఆడిన ఆట నలుగురు చిన్నారుల ఊపిరి తీసింది. విజయనగరం జిల్లా ద్వారపూడిలో ఈ విషాదం చోటుచేసుకుంది. నలుగురు చిన్నారులు కారులో చిక్కుకొని మృతి చెందారు. ఒకే ఇంటిలో ఇద

ఘోర విషాదం.. కారులో నలుగురు చిన్నారులు మృతి!
వేసవి సెలవుల్లో సరదాగా ఆడిన ఆట నలుగురు చిన్నారుల ఊపిరి తీసింది. విజయనగరం జిల్లా ద్వారపూడిలో ఈ విషాదం చోటుచేసుకుంది. నలుగురు చిన్నారులు కారులో చిక్కుకొని మృతి చెందారు. ఒకే ఇంటిలో ఇద్దరు, వేర్వేరు కుటుంబాలకు చెందిన మరో ఇద్దరు మృతి చెందారు. ఆడుకుంటూ కారులోకి ఎక్కిన చిన్నారులు.. డోర్‌లాక్‌ కాకవడంతో అందులో చిక్కుకున్నారు. డోర్ లాక్ తీయడం రాకపపోవడంతో ఓవైపు ఎండ.. మరోవైపు ఊపిరి ఆడక విలవిలలాడి కన్నుమూశారు. ఇందులో ఇద్దరు అన్నా చెల్లెళ్ల పిల్లలే ఉన్నారు. దీంతో ఆ కుటుంబ సభ్యలు కన్నీరుమున్నీరవుతున్నారు
Vijayanagaram
Car Incident
Four Childrens
Car door locked
నలుగురు చిన్నారులు కారులో చిక్కుకొని మృతి
Scroll for the next article