International20th Oct 10:31 AMSunil Byrisetty1 min read

సముద్రంలోకి దూసుకెళ్లిన విమానం!

సముద్రంలోకి విమానం దూసుకెళ్లింది. హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఈ విమాన ప్రమాదం చోటు చేసుకుంది. తుర్కియేకు చెందిన బోయింగ్ 747 కార్గో ఫ్లైట్ దుబాయ్ నుంచి వస్తూ ల్యాండ్ అవుతుండగ

సముద్రంలోకి దూసుకెళ్లిన విమానం!
సముద్రంలోకి విమానం దూసుకెళ్లింది. హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఈ విమాన ప్రమాదం చోటు చేసుకుంది. తుర్కియేకు చెందిన బోయింగ్ 747 కార్గో ఫ్లైట్ దుబాయ్ నుంచి వస్తూ ల్యాండ్ అవుతుండగా స్కిడ్ అయింది. దీంతో పక్కనే ఉన్న సముద్రంలో పడి సగం మేర మునిగిపోయింది. ఈ క్రమంలో విమానం ఢీకొట్టడంతో గ్రౌండ్ వెహికల్లోని ఇద్దరు ప్రయాణికులు మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఫ్లైట్లో ఉన్నవారు సేఫ్ గా ఉన్నట్లు తెలిపారు.
Hong Kong
Plane Crash
Boeing 747
Turkey Cargo Flight
Dubai to Hong Kong
Air Crash
Aviation Accident
Cargo Plane
Airport Accident
Scroll for the next article