News4th May 03:33 PMSunil Byrisetty1 min read
యూట్యూబర్ అన్వేష్ పై కేసు!
ప్రపంచ యాత్రికుడు, యుట్యూబర్ అన్వేష్ పై కేసు నమోదైంది. సైబరాబాద్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ పై.. అన్వేష్ వరుస వీడియోలు చేశ
ప్రపంచ యాత్రికుడు, యుట్యూబర్ అన్వేష్ పై కేసు నమోదైంది.
సైబరాబాద్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.
హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ పై.. అన్వేష్ వరుస వీడియోలు చేశాడు.
డీజీపీ, మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ఎస్ రెడ్డి, మాజీ సీఎస్ శాంతికుమారి, ఐఏఎస్ లపై వీడియోలో మాట్లాడాడు.
బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌తో.. రూ.300 కోట్లు కొట్టేశారని ఆరోపించాడు.
దీంతో అన్వేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు.
అన్వేష్ పై సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.