News27th Jul 04:32 PMSunil Byrisetty1 min read

రేపు హైకోర్టులో పవన్ కళ్యాణ్ కేసు

జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై నమోదైన కేసు విచారణ హైకోర్టులో జరగనుంది. వాలంటీర్ల పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పవన్ కళ్యాణ్ పై ప్రముఖ న్యాయవాది

రేపు హైకోర్టులో పవన్ కళ్యాణ్ కేసు
జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై నమోదైన కేసు విచారణ హైకోర్టులో జరగనుంది. వాలంటీర్ల పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పవన్ కళ్యాణ్ పై ప్రముఖ న్యాయవాది శ్రావణ్ కుమార్ పిటిషన్ వేశారు. ఈ కేసు సోమవారం హైకోర్టులో 10: 30 కి విచారణ ప్రారంభం కానుంది. వాలంటీర్ల తరఫున వాదనలు ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వినిపించనున్నారు. ఇప్పటికే ఈ కేసుపై రాజకీయ వర్గాలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. హైకోర్టులో ఎలాంటి వాదనలు జరుగుతాయా, న్యాయస్థానం ఏ విధంగా స్పందిస్తుందా అని చర్చించినారు జరుగుతున్నాయి.
Andhra Pradesh Politics
Pawan Kalyan High Court Case
Janasena Legal Issues
Advocate Shravan Kumar
high court
పవన్ కళ్యాణ్ హైకోర్టు కేసు
వాలంటీర్ల వ్యాఖ్యల వివాదం
Scroll for the next article