News29th Jul 05:23 PMSunil Byrisetty1 min read

ఉత్తరాంధ్రకు గుడ్ న్యూస్.. 2 CBG ప్లాంట్లు

ఉత్తరాంధ్రకు భారీ పరిశ్రమలు రాబోతున్నాయి. ఉత్తరాంధ్రలో రెండు కంప్రెస్డ్ బయో గ్యాస్ (CBG) ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. విజయనగరం జిల్లా వంగర మండలం అరసాడలో 20 TPD (టన

ఉత్తరాంధ్రకు గుడ్ న్యూస్.. 2 CBG ప్లాంట్లు
ఉత్తరాంధ్రకు భారీ పరిశ్రమలు రాబోతున్నాయి. ఉత్తరాంధ్రలో రెండు కంప్రెస్డ్ బయో గ్యాస్ (CBG) ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. విజయనగరం జిల్లా వంగర మండలం అరసాడలో 20 TPD (టన్స్ పర్ డే) సామర్థ్యంతో PVS గ్రూప్, శ్రీకాకుళం జిల్లా జి.సగడాం మండలం శాంతవురిటిలో రామ్మోహన్ ఇండస్ట్రీస్ 15TPD సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. అలాగే నంద్యాల జిల్లా అవుకు వద్ద 800 MW సామర్థ్యంతో RVR ప్రాజెక్ట్స్ సంస్థ పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టును నిర్మించనుంది. దీంతో వలసలకు నిలయమైన ఉత్తరాంధ్రలో ఉద్యోగాలు రాబోతున్నాయి.
Scroll for the next article