National23rd Aug 04:30 PMSunil Byrisetty1 min read
అంబానీకి షాక్.. సీబీఐ సోదాలు
ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి సీబీఐ షాకిచ్చింది. ఆయన నివాసాలు, కార్యాలయాల్లో దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహిస్తోంది. బ్యాంక్ మోసం కేసులో ఆర్కామ్, అనిల్ అంబానీకి చెందిన కార్
ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి సీబీఐ షాకిచ్చింది. ఆయన నివాసాలు, కార్యాలయాల్లో దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహిస్తోంది. బ్యాంక్ మోసం కేసులో ఆర్కామ్, అనిల్ అంబానీకి చెందిన కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. గతంలో మనీలాండరింగ్ కేసులో భాగంగా 2020లో అంబానీ ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. పక్కా ప్రణాళిక ప్రకారమే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఈడీ ప్రాథమిక దర్యాప్తు పేర్కొంది. ఈ నేపథ్యంలో సీబీఐ సోదాలు జరగడం చర్చనీయాంశమవుతోంది.