News29th Apr 02:50 PMSunil Byrisetty1 min read

శతాధిక వృద్ధురాలి మృతి

శతాధిక వృద్ధురాలు ఆళ్ల కోటి రత్నమ్మ (104) రాత్రి మృతి చెందారు. ఆమె మంగళగిరి మండలం రామచంద్రాపురానికి చెందిన వారు. ఆమె కుమారుడు ఆళ్ళ రంగారెడ్డి మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ

శతాధిక వృద్ధురాలి మృతి
శతాధిక వృద్ధురాలు ఆళ్ల కోటి రత్నమ్మ (104) రాత్రి మృతి చెందారు. ఆమె మంగళగిరి మండలం రామచంద్రాపురానికి చెందిన వారు. ఆమె కుమారుడు ఆళ్ళ రంగారెడ్డి మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ధర్మకర్తగా పనిచేశారు. శతాధిక వృద్ధురాలు కోటి రత్నమ్మ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Andhra pradesh
Mangalgiri
Centenary old woman died
శతాధిక వృద్ధురాలు కోటి రత్నమ్మ మృతి
ఆళ్ల కోటి రత్నమ్మ
మంగళగిరి మండలం
Scroll for the next article