News23rd May 03:29 PMSunil Byrisetty1 min read

కేంద్రం ఇళ్లలో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్

కేంద్రం కేటాయించే ఇళ్లలో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర గృహనిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింద

కేంద్రం ఇళ్లలో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్
కేంద్రం కేటాయించే ఇళ్లలో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర గృహనిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇది సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్న నివాసాల్లో దివ్యాంగుల హక్కులను గుర్తించి, సమానత, గౌరవం, యాక్సెస్ అంశాలను బలోపేతం చేయడానికి గల ప్రధాన చర్యగా భావిస్తున్నారు. ఈ నిర్ణయంతో దివ్యాంగులకు రిజర్వేషన్ ప్రకారం ఇళ్లు దక్కనున్నాయి. తద్వారా సొంతిల్లు లేని దివ్యాంగులకు పక్కా ఇల్లు లభిస్తుంది.
Central government
housing reservation for divyangjan
disabled
ఇళ్లలో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్
సొంతిల్లు లేని దివ్యాంగులకు పక్కా ఇల్లు
Scroll for the next article