News4th Dec 12:05 PMSunil Byrisetty1 min read

ఏపీకి భారీగా నిధులు: పెమ్మసాని

రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. అవసరమైన నిధులను విడుదల చేస్తోంది. రూ.125 కోట్లు మంజూరు చేసిందని కేంద్ర మంత్రి పెమ్మసాని SASCI, NAKSHA కార్యక్రమం కింద పట్టణ భూసమీకర

ఏపీకి భారీగా నిధులు: పెమ్మసాని
రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. అవసరమైన నిధులను విడుదల చేస్తోంది. రూ.125 కోట్లు మంజూరు చేసిందని కేంద్ర మంత్రి పెమ్మసాని SASCI, NAKSHA కార్యక్రమం కింద పట్టణ భూసమీకరణ వ్యవస్థను ఆధునికీకరించడం, 10 పట్టణ స్థానిక సంస్థల్లో(ULBs) చూపిన విశేష పురోగతికి గుర్తింపుగా ఈ మొత్తాన్ని విడుదల చేసినట్లు పేర్కొన్నారు. PM మోదీ దూరదృష్టితో సీఎం చంద్రబాబు, Dy.CM పవన్ నాయకత్వంలో రాష్ట్రంలో పాలన మరింత బలోపేతమైందని ట్వీట్ చేశారు. అలాగే రాజధాని అమరావతి త్వరితగతిన పనులు జరుగుతున్నాయని చెప్పారు.
Andhra Pradesh Funding
Pemmassani
Central Government Support
Urban Land System Modernization
SASCI
NAKSHA Program
ULB Development
సీఎం చంద్రబాబు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అమరావతి పనులు
రాష్ట్ర అభివృద్ధి
Scroll for the next article