Politics17th Nov 11:22 AMSunil Byrisetty1 min read

గురుశిష్యుల బాండింగే వేరు !

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిల మధ్య బాండింగ్ ఎప్పుడూ చర్చల్లోకి వస్తూనే ఉంటుంది. తాజాగా హైదరాబాద్ లో రామోజీ ఎక్సలెన్స్ అవార్డు ప్రధానోత్సవ వేదికపై గురుశిష

గురుశిష్యుల బాండింగే వేరు !
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిల మధ్య బాండింగ్ ఎప్పుడూ చర్చల్లోకి వస్తూనే ఉంటుంది. తాజాగా హైదరాబాద్ లో రామోజీ ఎక్సలెన్స్ అవార్డు ప్రధానోత్సవ వేదికపై గురుశిష్యులిద్దరూ కనిపించారు. కార్యక్రమంలో చంద్రబాబు, రేవంత్ మాత్రమే హాట్ టాపిక్ అయ్యారు. ఎందుకంటే వారి మధ్య బాండింగ్ అలా కనిపించింది. ఈ ప్రైవేట్ కార్యక్రమంలో వారిద్దరూ వ్యక్తిగతంగా మాత్రం చాలా విషయాలు మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారో కానీ చంద్రబాబు, రేవంత్ ఉత్సాహంగా, ఉల్లాసంగా కనిపించారు. చంద్రబాబు, రేవంత్ నవ్వుకుంటూ మాట్లాడిన వీడియో వైరల్ అయింది.
Andhra Pradesh
Telangana
Chandra babu Naidu
Revanth Reddy
Guru Shishya Bond
Ramoji Excellence Awards
Hyderabad Event
Political Bonding
Viral Video
చంద్రబాబు
రేవంత్ రెడ్డి
గురుశిష్య బాండింగ్
Scroll for the next article