Telangana7th Oct 11:48 AMSunil Byrisetty1 min read

టీటీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ

తెలంగాణ తెలుగుదేశం నేతలకు అమరావతి నుంచి పిలుపు అందింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబుతో టీటీడీపీ నేతలు సమావేశం కానున్నారు. సాయంత్రం 6 గంటలకు ఉండవల్లిలో సమావేశం జరగనుం

టీటీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ
తెలంగాణ తెలుగుదేశం నేతలకు అమరావతి నుంచి పిలుపు అందింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబుతో టీటీడీపీ నేతలు సమావేశం కానున్నారు. సాయంత్రం 6 గంటలకు ఉండవల్లిలో సమావేశం జరగనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై టీటీడీపీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. చంద్రబాబుతో సమావేశానికి బక్కిన‌ నరసింహులు, అర్వింద్ కుమార్ గౌడ్, నన్నూరి నర్సిరెడ్డి తదితరులు హాజరు కానున్నారు.
Telangana Politics
Telugu Desam Party
Chandrababu Naidu
Jubilee Hills By-election
Local Body Elections
T-TDP Leaders
Political Meeting
స్థానిక సంస్థల ఎన్నికలు
పార్టీ నేతలు
రాజకీయ సమావేశం
అమరావతి రాజకీయాలు
Scroll for the next article