Politics24th Aug 11:21 AMSunil Byrisetty1 min read

చంద్రబాబుపై ఉపరాష్ట్రపతి అభ్యర్థి వ్యాఖ్యలు

ఏపీ సీఎం చంద్రబాబుకు ఏం చేయాలో తెలుసని ఇండి కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి బి. సుదర్శన్ రెడ్డి అన్నారు. దేశంలోని అత్యున్నత నాయకులలో చంద్రబాబు ఒకరని వ్యాఖ్యానించారు. 'చంద్రబాబుకు ఏం చే

చంద్రబాబుపై ఉపరాష్ట్రపతి అభ్యర్థి వ్యాఖ్యలు
ఏపీ సీఎం చంద్రబాబుకు ఏం చేయాలో తెలుసని ఇండి కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి బి. సుదర్శన్ రెడ్డి అన్నారు. దేశంలోని అత్యున్నత నాయకులలో చంద్రబాబు ఒకరని వ్యాఖ్యానించారు. 'చంద్రబాబుకు ఏం చేయాలో తెలుసు. గతంలో దేశ రాజకీయాలను అనేక సార్లు మలుపు తిప్పారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ ఎన్నికలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా' అని పేర్కొన్నారు. కాగా తమ సపోర్ట్ ఎన్డీఏ అభ్యర్థికేనని చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారు.
Chandrababu Naidu
B. Sudarshan Reddy
Vice President Election 2025
Andhra Pradesh Politics
Telugu Desam Party
NDA Support
Indian Politics
National Leadership
Scroll for the next article