News20th Jul 09:42 AMSunil Byrisetty1 min read
చీపురు పట్టిన చంద్రబాబు!
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారి ఆలయంలో సేవకుడిగా మారారు. చీపురు చేతబట్టి ఆలయ పరిసరాలు శుభ్రం చేశారు. యూనిఫామ్ వేసుకుని మరీ పారిశుద్ధ్య పనుల్లో పాల్గొన్నారు. తిరుపతి కప
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారి ఆలయంలో సేవకుడిగా మారారు.
చీపురు చేతబట్టి ఆలయ పరిసరాలు శుభ్రం చేశారు. యూనిఫామ్ వేసుకుని మరీ పారిశుద్ధ్య పనుల్లో పాల్గొన్నారు. తిరుపతి కపిలేశ్వరస్వామి ఆలయంలో పారిశుధ్య కార్మికులతో కలిసి ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం సీఎం చంద్రబాబు వారితో కాసేపు ముచ్చటించారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలను ప్రశంసించారు.