News15th Apr 04:52 PMSunil Byrisetty1 min read
17 నుంచి సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన
ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబంతో సహా విదేశాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 20న 75వ పుట్టినరోజు సందర్భంగా విదేశీ యాత్ర చేయనున్నారు. ఈ నెల 17న సీఎం చంద్రబాబు ఐదురోజుల పాటు విదేశాల్లో పర్
ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబంతో సహా విదేశాల్లో పర్యటించనున్నారు.
ఈ నెల 20న 75వ పుట్టినరోజు సందర్భంగా విదేశీ యాత్ర చేయనున్నారు.
ఈ నెల 17న సీఎం చంద్రబాబు ఐదురోజుల పాటు విదేశాల్లో పర్యటించనున్నారు.
ఈనెల 20న సీఎం చంద్రబాబు 75వ బర్త్‌డే వజ్రోత్సవ జన్మదినోత్సవం సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి చంద్రబాబు విదేశాలకు వెళ్లనున్నారు.
బుధవారం రాత్రి చంద్రబాబు కుటుంబం ఢిల్లీకి చేరుకుని, గురువారం సాయంత్రం 75వ బర్త్‌డే వజ్రోత్సవ జన్మదినోత్సవంకు వెళ్తారు.
ఇది వ్యక్తిగత పర్యటన కావడంతో వివరాలు గోప్యంగా ఉంచారు.