TTD19th Jul 05:16 PMSunil Byrisetty1 min read

వ్యర్థాలతో సర్క్యులర్ ఎకానమీ

తిరుపతి పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ప్రజావేదికలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ప్లాస్టిక్ రహితంగా మార్చే

వ్యర్థాలతో సర్క్యులర్ ఎకానమీ
తిరుపతి పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ప్రజావేదికలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు. సర్క్యులర్ ఎకానమీ దిశగా వివిధ వ్యర్ధాలను మార్చాలని సూచించారు. డ్వాక్రా, మెప్మా గ్రూప్ లను కూడా ఈ సర్క్యులర్ ఎకానమీ వ్యవస్థలో భాగస్వాములను చేయాలని సూచించారు. కొబ్బరి వ్యర్ధాలతో తయారు చేసిన వస్తువులను పరిశీలించారు. తిరుమల తిరుపతిలో కొబ్బరి చిప్పలను కూడా కళారూపాలుగా వివిధ ఉపయోగకర వస్తువులుగా రూపోందించే అంశాన్ని పరిశీలించాలని సీఎం కోరారు.
Andhra Pradesh news
tirupati
Swarnandhra–Swachhandhra
circular economy
coconut waste
plastic-free Andhra
సర్క్యులర్‌ ఎకానమీ
Scroll for the next article