News1st Oct 10:27 AMSunil Byrisetty1 min read

ఢిల్లీ నుంచి ఏపీకి చంద్రబాబు

ఢిల్లీ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీకి బయలుదేరారు. ఢిల్లీ నుంచి నేరుగా విశాఖపట్నం వెళ్లనున్నారు. విశాఖపట్నం నుంచి విజయనగరం జిల్లా దత్తి గ్రామానికి వెళ్లనున్నారు. దత్

ఢిల్లీ నుంచి ఏపీకి చంద్రబాబు
ఢిల్లీ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీకి బయలుదేరారు. ఢిల్లీ నుంచి నేరుగా విశాఖపట్నం వెళ్లనున్నారు. విశాఖపట్నం నుంచి విజయనగరం జిల్లా దత్తి గ్రామానికి వెళ్లనున్నారు. దత్తి గ్రామంలో పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా పింఛన్ల పంపిణీలో పాల్గొని మాట్లాడతారు. రాష్ట్రంలో ఇప్పటికి 64.35 శాతం మేర పింఛన్ల పంపిణీ పూర్తయింది. లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి సచివాలయ సిబ్బంది పింఛన్లు అందజేస్తున్నారు.
Andhra Pradesh
Politics
Chandrababu Naidu
Delhi Visit
Visakhapatnam
Vizianagaram
Datti Village
Pension Distribution
Welfare Programs
విజయనగరం
దత్తి గ్రామం
పింఛన్ల పంపిణీ
సంక్షేమ కార్యక్రమాలు
Scroll for the next article