Entertainment26th Oct 10:58 AMSunil Byrisetty1 min read

నారా రోహిత్ పెళ్లికొడుకు వేడుకకు చంద్రబాబు

హైదరాబాద్‌లో నటుడు నారా రోహిత్ పెళ్లికొడుకు వేడుక జరగనుంది. గ్రాండ్ కాకతీయలో జరిగే ఈ వేడుక కోసం ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. నారా రోహిత్ పెళ్లికొడుకు వేడుక సందర్భంగా సీఎం చంద్రబాబు మధ్య

నారా రోహిత్ పెళ్లికొడుకు వేడుకకు చంద్రబాబు
హైదరాబాద్‌లో నటుడు నారా రోహిత్ పెళ్లికొడుకు వేడుక జరగనుంది. గ్రాండ్ కాకతీయలో జరిగే ఈ వేడుక కోసం ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. నారా రోహిత్ పెళ్లికొడుకు వేడుక సందర్భంగా సీఎం చంద్రబాబు మధ్యాహ్నం 12.30కు ఫంక్షన్‍కు హాజరు కానున్నారు. సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్‍లోని ఓ పెళ్లికి హాజరై రాత్రి 9 గంటలకు హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్లనున్నారు. నారా రోహిత్ కుటుంబ శుభకార్యానికి పలువురు రాజకీయ నాయకులు, సినీ తారలు హాజరు కానున్నారు.
Nara Rohith
Chandrababu Naidu
Pre-Wedding Ceremony
Hyderabad
Grand Kakatiya
Telugu Cinema
Nara Family
నారా కుటుంబం
రాజకీయ నాయకులు
సినీ తారలు
అమరావతి
ప్రముఖుల వివాహం
Scroll for the next article