Telangana18th May 09:07 AMSunil Byrisetty1 min read

సుజనాకు సీఎం చంద్రబాబు పరామర్శ

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే సుజనా చౌదరిని పరామర్శించారు. ఇటీవల లండన్ పర్యటనలో సుజనా ప్రమాదవశాత్తు గాయపడిన విషయం తెలిసిందే. ఆయన కుడి భుజానికి శస్త్ర చికిత్స జరగడ

సుజనాకు సీఎం చంద్రబాబు పరామర్శ
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే సుజనా చౌదరిని పరామర్శించారు. ఇటీవల లండన్ పర్యటనలో సుజనా ప్రమాదవశాత్తు గాయపడిన విషయం తెలిసిందే. ఆయన కుడి భుజానికి శస్త్ర చికిత్స జరగడంతో వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. హైదరాబాదులోని సుజనా చౌదరి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి, యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సుజనా చౌదరి త్వరగా కోలుకొని, తిరిగి ప్రజా సేవకు పునరంకితం కావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.
Telangana
CM Chandrababu Naidu
Sujana Chowdary
MLA
చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే సుజనా చౌదరిని పరామర్శించారు
Scroll for the next article