Politics23rd Oct 05:06 PMSunil Byrisetty1 min read

డిజిటల్ బుక్ లో అన్నీ రాయండి

YSRCP డిజిటల్ బుక్ లోకి కూడా అన్నీ ఎంటర్ చేయండి. ఎల్లకాలం టైం ఒకరిదే కాదు.. టైమ్ మారుతుంది. ఇప్పుడు తప్పు చేసిన వారందిరీన చట్టం ముందు దోషులుగా నిలబెడతామని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డ

డిజిటల్ బుక్ లో అన్నీ రాయండి
YSRCP డిజిటల్ బుక్ లోకి కూడా అన్నీ ఎంటర్ చేయండి. ఎల్లకాలం టైం ఒకరిదే కాదు.. టైమ్ మారుతుంది. ఇప్పుడు తప్పు చేసిన వారందిరీన చట్టం ముందు దోషులుగా నిలబెడతామని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. తప్పు చేసిన అందరికీ శిక్షపడుతుందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కూటమి చేసినట్లు సార్వత్రిక ఎన్నికల్లో కుదరవన్నారు. 2029 జనరల్ ఎన్నికల్లో ఈ పరిస్థితులు ఉండవని, అన్యాయానికి గురైన వాళ్లు ఊరుకోరని పేర్కొన్నారు. రెండింతల కసితో చంద్రబాబు ప్రభుత్వాన్ని దింపుతారన్నారు. దేవుడు కూడా చంద్రబాబు అన్యాయాలను చూస్తూ ఊరుకోడని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పార్టీ సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితమవుతారన్నారు. అన్ని సాక్ష్యాధారాలతో మరోసారి కోర్టుకు వెళ్తామని చెప్పారు.
Scroll for the next article