News9th Sep 12:58 PMSunil Byrisetty1 min read
చంద్రబాబు వినతి.. కేంద్రం ఆమోదం!
రాష్ట్రంలో రైలు ప్రయాణికుల విజ్ఞప్తిని సీఎం చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఆ మేరకు తిరుపతి-శిర్డీ మధ్య రోజూ రైలు నడిపేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. ఇప్పటివరకు తాత్కాల
రాష్ట్రంలో రైలు ప్రయాణికుల విజ్ఞప్తిని సీఎం చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఆ మేరకు తిరుపతి-శిర్డీ మధ్య రోజూ రైలు నడిపేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. ఇప్పటివరకు తాత్కాలికంగా నడిచే సర్వీసును రెగ్యులర్ చేస్తున్నట్లు ప్రకటన చేసింది. రైలు నడిపేందుకు అంగీకారం తెలుపుతూ చంద్రబాబుకు అశ్వినీ వైష్ణవ్ లేఖ రాశారు. తిరుపతి-శిర్డీ మధ్య 07637/07638 నంబర్ రైలు నడిపేందుకు అంగీకారం తెలిపారు. రేణిగుంట, ధర్మవరం, రాయచూర్, షోలాపూర్, దౌండ్ మీదుగా ఈ రైలు నడవనుంది.