Politics3rd Sep 11:40 AMSunil Byrisetty1 min read

గణేష్ మండపం వద్ద చికెన్ బిర్యానీ

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో అపచారం జరిగింది. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా వైసీపీ నాయకులు చికెన్ బిర్యానీ సిద్ధం చేశారు. అయితే అక్కడే ఉన్న వినాయక చవితి మండపం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ

గణేష్ మండపం వద్ద చికెన్ బిర్యానీ
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో అపచారం జరిగింది. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా వైసీపీ నాయకులు చికెన్ బిర్యానీ సిద్ధం చేశారు. అయితే అక్కడే ఉన్న వినాయక చవితి మండపం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ వైసీపీ కార్యకర్తలు, భక్తులకు గణేష్ మండపం వద్ద చికెన్ బిర్యానీ వడ్డించారు. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జగన్మోహనరావు సహా 20 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వినాయక మండపాల వద్ద ఇలాంటి పనులేంటని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Andhra Pradesh news
NTR District
Nandigama
YSR Death Anniversary
YSRCP Leaders
Chicken Biryani Controversy
Ganesh Mandap
Devotees Protest
Police Case
Arun Kumar MLC
Jaganmohan Rao
Religious Sentiments
గణేష్ మండపం వద్ద చికెన్ బిర్యానీ
Scroll for the next article