News7th Apr 09:08 AMSunil Byrisetty1 min read

చికెన్ ఢమాల్.. భారీగా తగ్గిన ధరలు

బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ చికెన్ ధరలపై పడుతోంది. ప్రభుత్వాలు ఆ ప్రభావం లేదని చెబుతున్నప్పటికీ ధరలు మాత్రం పతనమవుతున్నాయి. విజయవాడలో కేజీ రూ.310 నుంచి రూ.270 కి తగ్గింది. అంటే దాదాపు 40 రూ

చికెన్ ఢమాల్.. భారీగా తగ్గిన ధరలు
బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ చికెన్ ధరలపై పడుతోంది. ప్రభుత్వాలు ఆ ప్రభావం లేదని చెబుతున్నప్పటికీ ధరలు మాత్రం పతనమవుతున్నాయి. విజయవాడలో కేజీ రూ.310 నుంచి రూ.270 కి తగ్గింది. అంటే దాదాపు 40 రూపాయల వరకు తగ్గింది. మరికొన్ని ప్రాంతాల్లో కేజీ చికెన్ ధర రూ.70 వరకు తగ్గింది. అంతే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కూడా చికెన్ ధరలు బాగా తగ్గిపోయినట్లు చికెన్ వ్యాపారస్తులే చెబుతున్నారు. ఇక తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. హైదరాబాద్‌లో గత వారం స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.280 ఉండగా నేడు రూ.230 కి తగ్గింది
Chicken Sales
Andhra Pradesh
Bird Flu
Scroll for the next article