News2nd Jun 01:58 PMSunil Byrisetty1 min read

సీఎంను కలిసిన డీజీపీ గుప్తా!

ముఖ్యమంత్రి చంద్రబాబును డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసిన డీజీపీ గుప్తా రాష్ట్రంలో శాంతి భద్రతలపై వివరించారు. పూర్తి స్

సీఎంను కలిసిన డీజీపీ గుప్తా!
ముఖ్యమంత్రి చంద్రబాబును డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసిన డీజీపీ గుప్తా రాష్ట్రంలో శాంతి భద్రతలపై వివరించారు. పూర్తి స్థాయి డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన హరీష్ కుమార్ గుప్తా సీఎంను ఉండవల్లి నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా డీజీపీకి సీఎం శుభాకాంక్షలు తెలిపారు. లా అండ్ ఆర్డర్ ను పకడ్బందీగా అమలు చేయాలని కోరారు.
Andhra Pradesh news
Undavalli residence
Chandrababu Naidu
DGP Harish Kumar Gupta
సీఎంను కలిసిన డీజీపీ గుప్తా
Scroll for the next article