News31st May 05:25 PMSunil Byrisetty1 min read
సోనూసూద్.. పేటకు రండి!
ప్రముఖ నటుడు సోనూ సూద్ ను చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కలిశారు. ప్రత్తిపాటి ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను సోనూ సూద్ కు వివరించారు. చిలకలూరిపేట రావాలని సోనూ సూద్ ను ఆహ
ప్రముఖ నటుడు సోనూ సూద్ ను చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కలిశారు. ప్రత్తిపాటి ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను సోనూ సూద్ కు వివరించారు. చిలకలూరిపేట రావాలని సోనూ సూద్ ను ఆహ్వానించారు. మంచి కార్యక్రమం చేపట్టి తెలియచేస్తే తప్పక వస్తాననని సోనూసూద్ స్పష్టం చేశారు.
నటన, సేవాకార్యక్రమాలతో సోనూ సూద్ ప్రజల మనసులు గెలిచారని పుల్లారావు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. సేవాసంస్థల ద్వారా ప్రజల కష్టాలు తీరుస్తున్న వ్యక్తి.. సోనూ సూద్ అని కొనియాడారు.