News20th Jul 09:33 AMSunil Byrisetty1 min read
గోవాను మరిపిస్తున్న చీరాల బీచ్!
అందమైన బీచ్ లు, లగ్జరీ రిసార్టులు, చక్కటి వ్యూ పాయింట్లు ఇవన్నీ గోవాలోనే కాదు. చూడాలే కానీ మన రాష్ట్రంలోనూ ఉన్నాయి. అవును మీరు వింటున్నది నిజమే.. మీరు ఒక్కసారి వీకేండ్స్ లో చీరాల వ
అందమైన బీచ్ లు, లగ్జరీ రిసార్టులు, చక్కటి వ్యూ పాయింట్లు ఇవన్నీ గోవాలోనే కాదు. చూడాలే కానీ మన రాష్ట్రంలోనూ ఉన్నాయి.
అవును మీరు వింటున్నది నిజమే.. మీరు ఒక్కసారి వీకేండ్స్ లో చీరాల వైపు వచ్చారంటే ఇక్కడ బీచ్ లు మొత్తం వీపరితమైన ఫ్లోటింగ్ తో హైదరాబాద్, తెలంగాణ రిజిస్ట్రేషన్ కార్లతో నిండిపోయి కనపడతాయి! ముఖ్యంగా ఇక్కడ బీచ్ ల అందాలతో పాటు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వరల్డ్ క్లాస్ లక్జరీ రిసార్ట్స్ బాగా అభివృద్ది చెందడంతో సుదూర ప్రాంత పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
ముఖ్యంగా హైదరాబాద్ నగరవాసులకు చీరాల బీచ్ లు ఇప్పుడు ఫ్యావరెట్ వీకెండ్ డెస్టినేషన్ గా మారాయి.