News25th Aug 09:39 AMSunil Byrisetty1 min read

దాతృత్వం చాటుకున్న మెగాస్టార్!

పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి దాతృత్వం చాటుకున్నారు. సినీ నటుడిగా, కేంద్ర మాజీ మంత్రిగా తనదైన మార్క్ కనబరిచిన చిరంజీవి ఈ నెల 22న తన 70వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో ప్

దాతృత్వం చాటుకున్న మెగాస్టార్!
పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి దాతృత్వం చాటుకున్నారు. సినీ నటుడిగా, కేంద్ర మాజీ మంత్రిగా తనదైన మార్క్ కనబరిచిన చిరంజీవి ఈ నెల 22న తన 70వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు సాయం అందించేందుకు ముందుకొచ్చారు. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కి మెగాస్టార్ చిరంజీవి రూ.కోటి విరాళం అందించారు. హైదరాబాద్ విచ్చేసిన సీఎం చంద్రబాబును కలిసి చెక్ అందించారు. తన విరాళం ఎందరో ప్రజలకు సాయం కావాలని చిరంజీవి ఆకాంక్షించారు.
Andhra Pradesh
Chiranjeevi
Megastar
Padma Vibhushan
Birthday
Charity
Donation
Relief Fund
Chandrababu Naidu
Tollywood
Philanthropy
సీఎం రిలీఫ్ ఫండ్
చిరంజీవి విరాళం
Scroll for the next article